సింగరేణిలో కొలువుల జాతర

సింగరేణిలో కొలువుల జాతర
* 643 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ప్రకటన జారీ
* 107 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు త్వరలో ప్రకటన 
 హైదరాబాద్‌: సింగరేణి సంస్థలో కొత్తగా 643 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ప్రకటన విడుదలైంది. మరో 107 ఎగ్జిక్యూటివ్ పోస్టులను త్వరలో ప్రకటించనున్నారు. మొత్తంగా 750 ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేయనున్నట్లు సింగరేణి సంస్థ సెప్టెంబరు 22వ తేదీన ఓ ప్రకటనలో తెలిపింది. వీటిలో కార్మికుల కేడర్‌వి (నాన్ ఎగ్జిక్యూటివ్) 643, అధికారుల కేడర్‌వి (ఎగ్జిక్యూటివ్) 107 పోస్టులున్నాయి.
Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment